తన మది కపటము కలగిన;
తన వలనే కపట ముండు,తగ జివులకున్;
తన మది కపటము విడిచిన;
తన కెవ్వడు కపటి లేడు, ధరలో వేమా!